Ramayana - Telugu

An Ancient Indian Epic

రామాయణం అనే ఈ మహాకావ్యం ఎన్నో దశాబ్దాలుగా, ఎందరో కవులు, కళాకారులు, రచయితలతో ఎన్నో రీతులలో చెప్పబడింది. ఇది ధైర్య సాహసాలు, భయం, ప్రేమ, ద్వేషం, భక్తి, మోసం లాంటి అనేక భావాలతో మిళితమైంది. ఈ మహాకావ్యం దేవ, మానవ, రాక్షస లోకాలను విస్తరించింది.

ఇందులో ధర్మం – అధర్మం, మంచి – చెడుల సంఘర్షణ భీకర యుద్ధంగా మారి లోకాధిపత్యం కోసం నిలిచాయి. సూర్యవంశ ప్రతినిధి, కోసల రాజ్యాధిపతి అయిన శ్రీ రాముడు అనూహ్యమైన ఆపదలను ఎదుర్కొన్నాడు.

అంతటి సౌమ్యుడు, శూరుడు అయిన శ్రీ రాముడికి ఇది కాలం పెట్టిన పరీక్షా?

Please Like-Share-Subscribe 

The Great Indian Epic, The Ramayana conveyed in a simple, succinct and engaging manner by two teenage brothers, Shreyas & Ayur Pulle