సామెతలు తెలుగు ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
భావి తరాల పిల్లలకి తెలుగు భాష మీద ఆసక్తి కలిగించడానికి, తెలుగు సామెతల్లో మాధుర్యం తెలియజేయడానికి ముగ్గురు తాతలు, ముగ్గురు అమ్మమ్మలు వాళ్ల జీవిత అనుభవాల ఆధారంగా సామెతల మీద కథలు అల్లి చెప్పారు.